Jump to content

Please read the Forum Rules before posting.

Photo

Foreign Language - 111 Questions and Answers on BIBLE, Telugu


  • Please log in to reply
No replies to this topic

#1 david psalms

david psalms

    Resource Builder

  • Moderators
  • 984 posts
  • LocationAndhra Pradesh, India
Offline

Posted 05 September 2012 - 10:10 AM

File Name: 111 Questions and Answers on BIBLE, Telugu
File Submitter: david psalms
File Submitted: 05 Sep 2012
File Updated: 06 Sep 2012
File Category: Foreign Language
Author: JESUS Disciple
e-Sword Version: 9.x - 10.x
Suggest New Tag:: Telugu, BIBLE questions, FAQ

This file contains 111 questions and Answers on BIBLE in Telugu Lanugage. To view the tooltips in telugu please download Telugu BIBLE from Here

Gautami Font was used in preparation of this document. The following are the list of questions present in the file

  • మంచి సమాచారం

    నిత్యజీవము కలుగుతుందా?
    క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందగలం?
    యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించటంలో అర్థ౦ ఏమిటి?
    రక్షణ ఫ్రణాళిక/ రక్షణమార్గమంటే ఏమిటి?
    క్రైస్తవుడు అంటే ఎవరు?
    క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థం ఏమిటి?
    నాలుగు ధర్మశాస్త్రాలు ఏవి?
    నేను దేవునితో ఎలా సరిగ్గా అవగలను?
    పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?
    నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?
    మరణము పిమ్మట జీవం ఉంటుందా?
    నా కొరకు యుక్తమైన ధర్మం ఏది?
    రక్షణకి రోమీయుల మార్గం ఏమిటి?
    పాపుల ప్రార్థన ఏమిటి?
    యేసు నందు నా విశ్వాసమును ఉంచియున్నాను....ఇప్పుడు ఏమిటి?

  • అతి ముఖ్యమైన ప్రశ్నలు

దేవుడు ఉన్నాడా ? ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఉందా?
యేసుక్రీస్తు ఎవరు?
యేసు దేవుడా? యేసు ఎప్పుడైనా దేవుడని అన్నారా?
దేవుడు సత్యమైనవాడా? దేవుడు సత్యమైనవాడని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
జీవితానికి అర్థం ఏమిటి?
క్రైస్తవత్వం అంటే ఏమిటి మరియు క్రైస్తవులు వేటిని నమ్ముతారు?
రక్షణ విశ్వాసము వలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా?
పాతనిబంధనలోని ధర్మశాస్త్రమునకు క్రైస్తవులు విధేయత చూపించాలా?
క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?
పరిశుధ్దాత్ముడు ఎవరు?
నా జీవితంపట్ల దేవుని చిత్తాన్ని ఏవిధంగా తెల్సుకోవాలి? దేవుని చిత్తం తెల్సుకోవటం విషయంలో బైబిలు ఏమిచెప్తుంది?
క్రైస్తవ జీవితంలో పాపంపై విజయం అధిగమించటం ఎలా?
నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు?


  • చాలా తరచుగా అడిగిన ప్రశ్నలు

ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?
మరణం తర్వాత ఏమౌతాది?
నిత్య భద్రత లేఖానానుసారమా?
ఆత్మహత్య పై క్రైస్తవ దృక్పధం ఏంటి? ఆత్మహత్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?
తెగాంతర వివాహముపై బైబిలు ఏమి చెప్తుంది?
పచ్చబొట్లు / శరీరమును చీల్చుకొనుట గురించి బైబిలు ఏమి చెప్తుంది?
మద్యపానము/ ద్రాక్షారసము సేవించుట విషయమై బైబిలు ఏమి చెప్తుంది? క్రైస్తవులు మద్యపానమును/ ద్రాక్షారసము సేవించుట పాపమా?
క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యత ఏంటి?
క్రైస్తవత్వం దశమభాగం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికొనుట గురించి ఏమంటుంది?
వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?
భాషలలో మాట్లాడుట అనే వరం అంటే ఏంటి?
యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?
జూదము పాపమా? బైబిలు జూదము గురించి ఏమి చెప్తుంది?
బైబిలు డినోసరస్సులు గురించి ఏమిచెప్తుంది? బైబిలులో డినోసరస్సులున్నాయా?
పెంపుడు జంతువులు/ జంతువులు పరలోకమునకు వెళతాయా? పెంపుడు జంతువులు/ జంతువులకు ఆత్మలు వుంటాయా?
కయీను భార్య ఎవరు? కయీను అతని సహోదరిని భార్యగా చేసుకున్నాడా?
బైబిలు స్వలింగ సంపర్కము విషయమై ఏమి చెప్తుంది? స్వలింగ సంపర్కము పాపమా?
బైబిలు ప్రకారము హస్త ప్రయోగము పాపమా?


  • దేవునికి సంభంధించిన ప్రశ్నలు
    దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి?
    ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?
    దేవునిని ఎవరు సృజించారు? దేవుడు ఎక్కడనుండి నుంచి వచ్చారు?
    దేవుడు చెడును సృష్టించాడా?
    క్రొత్త నిబంధనలోనున్న ప్రకారము కాక పాత నిబంధనలో దేవుడు ఎందుకు వేరుగా నున్నాడు?
    మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?

  • యేసుక్రీస్తుకు సంభంధించిన ప్రశ్నలు

4]యేసు దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటి?
యేసు నిజంగా ఉనికిలో ఉన్నాడా? యేసు చారిత్రలో నున్నాడనటానికి నిర్హేతుకమైన నిదర్శానాలున్నాయా?
కన్యక గర్భము ధరించుట ఎందుకు అంత ప్రాముఖ్యమైంది?
యేసుక్రీస్తు పునరుత్ధానము సత్యమేనా?
యేసు శుక్రవారమున సిలువవేయబడినారా?
యేసుక్రీస్తు మరణ పునరుత్ధాన మధ్యకాలాం నరకానికి వెళ్ళాడా?


  • పరిశుదాత్మునికి సంభంధించిన ప్రశ్నలు
    ఎప్పుడు/ ఏవిధంగా పరిశుధ్ధాత్మను పొందుకుంటాం?
    నేను ఏ విధంగా పరిశుధ్ధాత్మ నింపుదలను పొందగలను?
    పరిశుధ్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటి?
    పరిశుధ్ధాత్మునికి వ్యతిరేకంగా దేవదూషణ అంటే ఏంటి?
    నా ఆత్మీయవరాలు ఏంటో నేనేవిధంగా తెలిసికోగలను?
    ఆత్మచే నడిపించబడే ఈ అధ్భుతవరాలు ఈ దినాలలోయున్నాయా?

  • రక్షణకు సంభంధించిన ప్రశ్నలు
    యేసునుగూర్చి ఎన్నడూ వినని వారికి ఏమి జరుగుతుంది? యేసునుగూర్చి ఎన్నడూ వినుటకు అవకాశం లభించని వ్యక్తిని దేవుడు ఖండించునా?
    యేసు మన పాపములనిమిత్తము మరణించకముందే ప్రజలు ఏవిధంగా రక్షింపబడ్డారు?
    ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?
    దేవుని సార్వభౌమత్వము మన స్వచిత్తం రెండు కలిసి రక్షణ కార్యములో ఏ విధంగా పనిచేయును?
    రక్షణ నిశ్చయతను నేను ఏలాగు కలిగియుండగలను?
    నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?

  • బైబిలుకు సంభంధించిన ప్రశ్నలు
    బైబిలును అధ్యయనం చేయుట ఎందుకు?
    బైబిలు ప్రస్తుతకాలానికి వర్తిస్తుందా?
    బైబిలు ప్రేరణ అంటే అర్థం ఏంటి?
    బైబిలు పొరపాట్లు, బైబిలు పరస్పరవిరుధ్దము, బైబిలు అసమానతలు?
    బైబిలు కేనానును (కొలమానము)ఎప్పుడు, ఎలా సమకూర్చారు?
    బైబిలు అధ్యయనము చేయటకు సరియైన విధానము ఏది?

  • సంఘమునకు సంభంధించిన ప్రశ్నలు
    సంఘము అంటే ఏంటి. సంఘము వివరణ?
    చర్చికి హాజరు అవుట ఎందుకు ప్రాముఖ్యమైంది?
    సంఘము ఉద్డేశ్యము ఏంటి?
    ప్రభు రాత్రి భోజనసంస్కారము, క్రైస్తవ ఐకమత్యము యొక్క ప్రాముఖ్యత ఏంటీ?
    సాంప్రదాయబద్దమైన మతాన్ని నేనెందుకు నమ్మాలి?
    ఏ దినము సబ్బాతు, ఆదివారము మరియు శనివారమా? క్రైస్తవులు సబ్బాతు దినము ఆచరిస్తారా?

  • అంత్యదినాలకు సంభంధించిన ప్రశ్నలు
    అంత్యకాలపు ప్రవచనాలు ప్రకారము ఏం జరుగనైయున్నది?
    అంత్యకాలములో కనపడే సూచనలు?
    సంఘము ఎత్తబడుట అంటే ఏంటి?
    శ్రమలకాలము అంటే ఏంటి? శ్రమలకాలము ఏడు సంవత్సరములుండుననని ఏవిధంగా తెలుసు?
    శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట ఎప్పుడు జరుగును?
    యేసుక్రీస్తు రెండవరాకడ అంటే ఏంటి?
    వెయ్యేండ్ల పరిపాలన అంటే ఏంటి, మరియు వాస్తవికంగా దానిని అర్థంచేసుకోవాలా?

  • దేవదూతలు మరియు దయ్యములకు సంభంధించిన ప్రశ్నలు
    బైబిలు దేవదూతలు గురించి ఏమిచెప్తుంది?
    దయ్యముల గురించి బైబిలు ఏమని చెప్తుంది?
    సాతాను ఎవరు?
    బైబిలు దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి ఏమి చెప్తుంది?
    క్రైస్తవుడు దయ్యపు స్వాధీనములో పట్టబడతాడా? క్రైస్తవుడు దయ్యముచే పట్టబడ్డడా?
    ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలు అంటే ఎవరు?

  • మానవత్వాన్నికి సంభంధించిన ప్రశ్నలు
    మానవుడు దేవుని స్వరూపములో తయారు చేయబడ్డాడు అంటే అర్థమేంటి? (ఆదికాండం 1:26-27)?
    మనకు రెండు లేక మూడు భాగాలు ఉన్నవా? మనము శరీరము, ప్రాణము ఆత్మ- లేక- శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారమా?
    ఒక మానవునిలోని ప్రాణము మరియు ఆత్మకు ఉన్న వ్యత్యాసమేంటి?
    వేర్వేరు వంశావళులకు ప్రారంభము ఏంటి?
    ఎందుకని ఆదికాండంలోని ప్రజలు అంతా చిర కాలం జీవించారు?
    బైబిలు జాతిద్వేషం, దుర్భ్రమ మరియు తారతమ్యముల గురించి ఏమిచెప్తుంది?

  • వేదాంతమునకు సంభంధించిన ప్రశ్నలు
    క్రమబద్దమైన వేదాంతము అంటే ఏంటి?
    క్రైస్తవ ప్రపంచ ధృక్పధము అంటే ఏంటి?
    పూర్వనిర్ణీతం అంటే ఏంటి? పూర్వనిర్ణీతం బైబిలు పరమైనదేనా?
    పూర్వవెయ్యేండ్లపరిపాలన అంటే ఏంటి?
    ధర్మవ్యవస్థ (దైవవిధి)అంటే ఏంటి మరియు అది బైబిలు పరమైనదేనా?
    కాల్వినీయానిజం మరియు ఆర్మినీయానిజం, ఈ రెంటిలో ఏ ధృక్పధము సరియైనది?

Click here to download this file

The first goal in life is to make ourselves acceptable to the LORD





0 user(s) are reading this topic

0 members, 0 guests, 0 anonymous users




Similar Topics



Latest Blogs